ଅର୍ଥ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
ଉଦାହରଣ :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
ସମକକ୍ଷ : జంకు, శంకించుట, సంకోచం, సందేహించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సందిగ్ధపు స్థితి లేక భావము
ଉଦାହରଣ :
పోలీసులు ఈ విషయానికిగాను సందిగ్ధతను కనుక్కొంటున్నారు
ସମକକ୍ଷ : సందిగ్ధత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The state of being unsure of something.
doubt, doubtfulness, dubiety, dubiousness, incertitude, uncertainty