ଅର୍ଥ : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
ଉଦାହରଣ :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerଅର୍ଥ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ଉଦାହରଣ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
ସମକକ୍ଷ : అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।ଅର୍ଥ : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు
ଉଦାହରଣ :
నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.
ସମକକ୍ଷ : అనుయాయి, అనుసారి, సమర్థించేవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
ଉଦାହରଣ :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
ସମକକ୍ଷ : అనుసరించువాడు, సేవకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
ଉଦାହରଣ :
అతను కబీరు యొక్క అనుచరుడు.
ସମକକ୍ଷ : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుయాయి, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :