ଅର୍ଥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ଉଦାହରଣ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ସମକକ୍ଷ : ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।ଅର୍ଥ : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
ଉଦାହରଣ :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
ସମକକ୍ଷ : ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, చెప్పు, నుడువు, పలుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।