ଅର୍ଥ : రెండు లేక అంత కంటే ఎక్కువగా ఉండి అందులో ఒకటే మనము ఎన్నుకోవాల్సి ఉండినది.
ଉଦାହରଣ :
రోగిని మరొక ఆసుపత్రికి తీసుకెల్లడము తప్ప మరో వికల్పము లేదు.
ସମକକ୍ଷ : వికల్పము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
One of a number of things from which only one can be chosen.
What option did I have?.