ଅର୍ଥ : అంతం లేనిది
ଉଦାହରଣ :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
ଅର୍ଥ : అంతం కానిది.
ଉଦାହରଣ :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
ସମକକ୍ଷ : అంతహీనమైన, అసమాప్తమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.ଅର୍ଥ : హద్దు లేకపోవడం.
ଉଦାହରଣ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ସମକକ୍ଷ : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।ଅର୍ଥ : లెక్కించుటకు వీలుకాని.
ଉଦାହରଣ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ସମକକ୍ଷ : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Too numerous to be counted.
Countless hours.ଅର୍ଥ : పోల్చడానికి వీలులేని.
ଉଦାହରଣ :
మీ అందం సాటిలేనిది.
ସମକକ୍ଷ : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Eminent beyond or above comparison.
Matchless beauty.