ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ అనంగం ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

అనంగం   నామవాచకం

ଅର୍ଥ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

ଉଦାହରଣ : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

ସମକକ୍ଷ : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, శూన్యం, సన్మార్గం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

The atmosphere and outer space as viewed from the earth.

sky

ଅର୍ଥ : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి

ଉଦାହରଣ : ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.

ସମକକ୍ଷ : అంతఃకరణం, అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

मन या हृदय के व्यापारों का ज्ञान कराने वाली सत्ता।

आत्मा का कभी नाश नहीं होता है।
अंतरिक्षसत्, अन्तरिक्षसत्, अमा, आतम, आतमा, आत्मा, जीवात्मा, धातृ, पुद्गल, रूह, विभु, सत्त्व, सत्व

The immaterial part of a person. The actuating cause of an individual life.

psyche, soul