ଅର୍ଥ : చాలా ఎక్కువ
ଉଦାହରଣ :
అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మిక్కిలి ఎక్కువ.
ଉଦାହରଣ :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
ସମକକ୍ଷ : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।ଅର୍ଥ : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
ଉଦାହରଣ :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
ସମକକ୍ଷ : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Further or added.
Called for additional troops.ଅର୍ଥ : దగ్గర-దగ్గరగా ఉన్న.
ଉଦାହରଣ :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
ସମକକ୍ଷ : ఒత్తుగా వున్న, దట్టమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చాలా పెద్దగా వున్నటువంటి
ଉଦାହରଣ :
ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.
ସମକକ୍ଷ : అత్యధికంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :