ଅର୍ଥ : బంక లేక జిడ్డు పదార్థముతో రెండు వస్తువులు కలువుట.
ଉଦାହରଣ :
కాగితము కర్రకు అతుక్కొంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విరిగిన వస్తువులు తిరిగి యధా స్థానానికి వచ్చుట.
ଉଦାହରଣ :
ఈ కుర్చీ యొక్క విరిగిన ఒక కాలు తిరిగి అతుక్కొన్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ वस्तुओं का इस प्रकार परस्पर मिलना या सटना कि एक का अंग या तल दूसरी के साथ लग या चिपक जाए।
इस कुर्सी का टूटा हुआ हत्था जुड़ गया।