ଅର୍ଥ : ఎక్కువ తొందరగా
ଉଦାହରଣ :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
ସମକକ୍ଷ : అధికవేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
ଅର୍ଥ : చాలా వేగముతో
ଉଦାହରଣ :
సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
ସମକକ୍ଷ : అధికవేగంగా, మిక్కిలి వేగంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బలముతో కూడిన.
ଉଦାହରଣ :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
ସମକକ୍ଷ : ఉగ్రరూపమైన, ప్రచండమైన, బలమైన, వేగవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :