ଅର୍ଥ : త్రొక్కివేయబడు.
ଉଦାହରଣ :
గీత సీత గర్వాన్ని అణచివేసింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ଉଦାହରଣ :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
ସମକକ୍ଷ : అణుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం
ଉଦାହରଣ :
గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.
ଉଦାହରଣ :
ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :