ଅର୍ଥ : పంట పండించడానికి అవసరమైన డబ్బుకు పండిన తర్వాత తీర్చేటట్లు ముందుగా తీసుకునే ధనం
ଉଦାହରଣ :
యజమాని రైతుకు అడ్వాన్సుగా ఐదువేల రూపాయలిచ్చారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వస్తువు కొనుగోలుచేయునప్పుడు ముందుగా ఇచ్చే ధనం
ଉଦାହରଣ :
అతడు సరుకులు కొనుటకు దుకాణాదారుడికి ఇవ్వదగిన అడ్వాన్సు ముందుగా చెల్లించాడు.
ସମକକ୍ଷ : బయానా, ముందు చెల్లింపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :