ଅର୍ଥ : ముక్కుకు పెట్టుకొనే అభరణం
ଉଦାହରଣ :
అమె ముక్కులో బంగారు యొక్క ముక్కుపోగు అందంగా ఉంది.
ସମକକ୍ଷ : దోటిముక్కర, నత్తు, బులాకి, బులాకు, బేసరి, ముంగర, ముక్కర, ముక్కుపుడక, ముక్కుపోగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring