ଅର୍ଥ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
ଉଦାହରଣ :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
ସମକକ୍ଷ : అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.ଅର୍ଥ : నిర్భంధములో పెట్టుట.
ଉଦାହରଣ :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
ସମକକ୍ଷ : ఆపు, హద్దులలోపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రానీకుండా చేయడం
ଉଦାହରଣ :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
ସମକକ୍ଷ : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।ଅର୍ଥ : తెరవకుండా వుండటం
ଉଦାହରଣ :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
ସମକକ୍ଷ : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.