ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ అడుక్కొను ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

అడుక్కొను   నామవాచకం

ଅର୍ଥ : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.

ଉଦାହରଣ : భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.

ସମକକ୍ଷ : భిక్ష, ముష్టి


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

वह वस्तु जो भिक्षा के रूप में मिलती है।

भिखारी का झोला भिक्षा से भरा हुआ था।
अर्थना, भिक्षा, भीख

Giving money or food or clothing to a needy person.

handout

అడుక్కొను   క్రియ

ଅର୍ଥ : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

ଉଦାହରଣ : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

ସମକକ୍ଷ : అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు, యాచించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

ଅର୍ଥ : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం

ଉଦାହରଣ : తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు

ସମକକ୍ଷ : ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమాలు, బ్రతిమిలాడు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

करुण स्वर से प्रार्थना करना।

अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।
गिड़गिड़ाना, घिघियाना, घीं-घीं करना, रिड़कना, रिरना, रिरियाना

అడుక్కొను   క్రియా విశేషణం

ଅର୍ଥ : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

ଉଦାହରଣ : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

ସମକକ୍ଷ : ఆశించు, బిక్షం, ముష్టి, యాచించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request