ଅର୍ଥ : చెట్లు ఎక్కువగా వుండి కౄరమృగాలు వుండే ప్రదేశం
ଉଦାହରଣ :
-ప్రకృతిని లెక్కచేయకుండా మనుష్యులు అడవిని నరికేస్తున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దట్టమైన చెట్లపొదలతో క్రూరమృగాలతో ఉండే స్థలం
ଉଦାହରଣ :
పురాతన కాలంలో ఋషులు-మునులు అడవిలో నివాసం ఉండేవారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వేటాడే స్థలం
ଉଦାହରଣ :
పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.
ସମକକ୍ଷ : అటవి, అరణ్యం, కాన, కాననం, వనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह स्थान जहाँ शिकार किया जाता है।
पहले के राजा-महाराजा शिकार करने के लिए आखेट वन जाया करते थे।An area in which game is hunted.
hunting groundଅର୍ଥ : అరణ్యం
ଉଦାହରଣ :
అడవి వులవల యొక్క చూర్ణంతో మురికి నీళ్లు శుభ్రమవుతాయి.
ସମକକ୍ଷ : వన్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A plant having foliage that persists and remains green throughout the year.
evergreen, evergreen plantଅର୍ଥ : ప్రదేశం అంతా చెట్లతో నిండి వుండే ప్రాంతం
ଉଦାହରଣ :
దారి తప్పిన కారణంగా మన ప్రజలు అడవిలో ప్రవేశించారు.
ସମକକ୍ଷ : అరణ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :