ଅର୍ଥ : కర్రలు సువాసన భరితంగా వుండే ఒక చెట్టు
ଉଦାହରଣ :
అగరుపుల్లలను అగరబత్తీలు చేయడంలో ఉపయోగిస్తారు.
ସମକକ୍ଷ : అగరుచెట్టు, అగరువృక్షం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
tree