ଅର୍ଥ : కంటికి ఎదురుపడుట.
ଉଦାହରଣ :
ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తున్నాయి.
ସମକକ୍ଷ : అగబడు, అగుపించు, ఏర్పడు, కనపడు, కనబడు, కనిపించు, కన్పించు, కానవచ్చు, కానిపించు, గోచరమగు, గోచరించు, పొలయు, బయల్పడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आँखों से दृष्टिगत होना।
आकाश में तारे दिख रहे हैं।Have a certain outward or facial expression.
How does she look?.ଅର୍ଥ : ఏదైనా కనుల ముందుకు వచ్చినపుడు కనులకి తెలిసే భావన.
ଉଦାହରଣ :
నటుడు రంగస్థలంపై కనిపించాడు.
ସମକକ୍ଷ : అగుపించు, కనబడు, కనిపించు, కన్పించు, గోచరించు, బయల్పడు, సాక్షాత్కరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Come into sight or view.
He suddenly appeared at the wedding.ଅର୍ଥ : చూచి లేదా అనుమానంతో కొంత ఊహించడం
ଉଦାହରଣ :
అతను వస్తున్నట్టు నాకు తోచడం లేదు
ସମକକ୍ଷ : కనబడు, కనిపించు, తోచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
देखकर या अनुमान से कुछ महसूस करना।
मुझे लग रहा है कि अब वह नहीं आएगा।