ଅର୍ଥ : ఏదైన పొందాలని ఆశ కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
రాముకి ఒక పుస్తకం తీసుకొనే కోరిక ఉంది.
ସମକକ୍ଷ : అపేక్షగల, అభిలాష కల, అభీష్టంగల, ఆకాంక్షగల, ఆశంశగల, ఆశగల, ఆశపడిన, ఆశించిన, కోరిక ఉన్న, కోరికగల, కోరుచున్న, కౌతూహలంగల, మోజుగల, వాంచగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो किसी वस्तु आदि की प्राप्ति की इच्छा करता हो।
राम यह पुस्तक लेने के लिए इच्छुक है।