ଅର୍ଥ : మనకు జన్మనించే స్త్రీ
ଉଦାହରଣ :
పుత్రుడు చెడ్డపుత్రుడు ఆవుతాడు కాని తల్లి చెడ్డ తల్లి అవ్వదు.
ସମକକ୍ଷ : అమ్మ, జనని, జనయిత్రి, తల్లి, తాయి, ధాత్రి, ప్రజనిక, ప్రసూతి, మాత, మాతృక, శశ్రువు, సవిత్రి, సుతిని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A woman who has given birth to a child (also used as a term of address to your mother).
The mother of three children.ଅର୍ଥ : శివుడి యొక్క భార్య
ଉଦାହରଣ :
పార్వతిదేవి భగవంతుడైన గణేష్ యొక్క తల్లి.
ସମକକ୍ଷ : అంబిక, అగజ, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, అమ్మిక, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఈశాని, ఈశ్వరి, ఉమ, కపాలిని, కరాళిక, కర్వరి, కళ్యాణి, కాత్యాయణి, కొండకూతురు, కొండచూలి, కౌశికి, గాంధర్వి, గిరిజ, గుబ్బలిపట్టి, గుహజనని, గౌరమ్మ, గౌరి, చండ, చండాలిక, చలిమలచూలు, చలిమలపట్టి, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపురసుందరి, దాక్షాయణి, దాక్షి, దుగ్గ, దుగ్గమ్మ, నందిని, నగజ, నగజాత, నారాయణి, నికుంభిల, నీలలోహిత, పరమేశ్వరి, పార్వతిదేవి, ప్రభ, బదరీవాస, బహుభుజ, బాభ్రవి, బ్రహ్మచారిణి, భగవతి, భద్రకాళి, భవాని, భవ్య, భూతమాత, భైరవి, మలయమ్మ, మలయవాసి, మహాదేవి, మహేశ్వరి, మాత, మాతంగి, మాతృక, మారి, మాలిని, యమున, యాదవి, యోగమాయ, యోగీశ్వరి, వలిగట్టుదొరపట్టి, విజయ, విశాలాక్షి, శంకరి, శంభుప్రియ, శాంతి, శారద, శిఖరవాసిని, శివప్రియ, శివవల్లభ, శివసత్తి, శైలజ, శైలసుత, శైలేయి, సత్య, సనాతని, సహస్రభుజ, సింహధర, సింహయాన, సింహవాహిని, సురస, సురసుందరి, సౌమ్య, హిమజ, హైమావతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शिव की पत्नी।
पार्वती भगवान गणेश की माँ हैं।