ଅର୍ଥ : అందంగా వుండే క్రియ లేక భావనభావము.
ଉଦାହରଣ :
కాశ్మీరు అందాలు అందరినీ ఆ కట్టుకుంటాయి.
ସମକକ୍ଷ : రమణీయత, సుందరము, సౌందర్యము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सुंदर होने की अवस्था या भाव।
कश्मीर की सुंदरता देखते ही बनती है।The qualities that give pleasure to the senses.
beautyଅର୍ଥ : సురూపం కలది
ଉଦାହରଣ :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
ସମକକ୍ଷ : అందగత్తె, రూపవతి, సౌందర్యవతి
ଅର୍ଥ : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
ଉଦାହରଣ :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
ସମକକ୍ଷ : సుందరమైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।ଅର୍ଥ : ఆకర్షణీయంగా వుండటం
ଉଦାହରଣ :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
ସମକକ୍ଷ : మనోహరమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।ଅର୍ଥ : సుందరంగా వుండటం
ଉଦାହରଣ :
శీలా అందమైన చేతులు కలది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చూడచక్కనిది
ଉଦାହରଣ :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
ସମକକ୍ଷ : సుందరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.ଅର୍ଥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ଉଦାହରଣ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ସମକକ୍ଷ : అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
ଉଦାହରଣ :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
ସମକକ୍ଷ : అలంకారికమైన, సౌందర్యాత్మకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.ଅର୍ଥ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ଉଦାହରଣ :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
ସମକକ୍ଷ : సమ్మోహనమైన, సుందరమైన, సొగసైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దేనిలో అయితే అధ్బుతమైన సౌందర్యము లేక మాధుర్యము వుంటుందో
ଉଦାହରଣ :
మేము వారి యొక్క అందమైన హావభావాలకు నిరుత్తరులము అయినాము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనోహరంగా ఉండుట.
ଉଦାହରଣ :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
ସମକକ୍ଷ : తేజమైన, సొంపైన, సొగసైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చూడ ముచ్చటగా ఉండు
ଉଦାହରଣ :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
ସମକକ୍ଷ : సౌందర్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :