ଅର୍ଥ : మంత్ర, తంత్రాలను లోపల రాసి మడిచినది విపత్తులలో రక్షణ కొరకు ధరించేది
ଉଦାହରଣ :
తాయెత్తు ధరించడం వల్ల విపత్తులనుండి రక్షించబడవచ్చు అని ఎక్కువ మంది ప్రజల విశ్వాసం.
ସମକକ୍ଷ : అంగరక్ష, తాయెత్తు, రక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह मंत्र,यंत्र आदि जो लिखकर और जन्तर में भरकर विपत्ति आदि से रक्षा के लिए पहना जाता है।
कई लोगों का मानना है कि गंडा तावीज़ पहनकर विपत्तियों से बचा जा सकता है।