ଅର୍ଥ : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
ଉଦାହରଣ :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
ସମକକ୍ଷ : అంతఃహృదయం, అంతరాత్మ, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయం, హృదయాంతరంగం, హృదయాంతరాళం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
ଉଦାହରଣ :
ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
ସମକକ୍ଷ : అంతఃకరణం, అంతరింద్రియం, అతీంద్రియుడు, అనంగం, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :