ଅର୍ଥ : పొత్తు ఏర్పడటం.
ଉଦାହରଣ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
ସମକକ୍ଷ : ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.ଅର୍ଥ : ఆజ్ఞను స్వీకరించే భావన.
ଉଦାହରଣ :
భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
ଉଦାହରଣ :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
ସମକକ୍ଷ : ఒప్పందం, గుత్త, సంధిచేసుకొవడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractଅର୍ଥ : అందరూ అంగీకరించే భావన.
ଉଦାହରଣ :
వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది
ସମକକ୍ଷ : ఏకాభిప్రాయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Agreement with a statement or proposal to do something.
He gave his assent eagerly.