ଅର୍ଥ : తల్లి బిడ్డను తన కాళ్లమీద పడుకోపెట్టుకునే ప్రదేశం.
ଉଦାହରଣ :
తల్లి తన బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తున్నది.
ସମକକ୍ଷ : అంకతలం, అంకపాళి, అంకపీఠం, ఉత్సంగం, ఒడి, క్రోడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The upper side of the thighs of a seated person.
He picked up the little girl and plopped her down in his lap.ଅର୍ଥ : నాటకంలో ఒక భాగం
ଉଦାହରଣ :
నాటకంలో రెండవ అంకంలో నాయిక తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A subdivision of a play or opera or ballet.
act