ଅର୍ଥ : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
ଉଦାହରଣ :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
ସମକକ୍ଷ : అక్షౌహిణి, దండు, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The military forces of a nation.
Their military is the largest in the region.ଅର୍ଥ : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
ଉଦାହରଣ :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ଉଦାହରଣ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।