ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని
ଉଦାହରଣ : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.
ସମକକ୍ଷ : ఆహుతి, యజము, యజ్ఞం, యాగము, యాజన్యము, హోత్ర
ଅର୍ଥ : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం
ଉଦାହରଣ : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.
ସମକକ୍ଷ : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, ఆహుతి, యజ్ఞం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।
The activity of worshipping.
ଅର୍ଥ : యఙ్ఞం చేసే పని
ଉଦାହରଣ : హనుమంతుని దేవాలయంలోచాలామంది జనులున్నారు
ସମକକ୍ଷ : యఙ్ణం, యాగం
यज्ञ करने की क्रिया।
The prescribed procedure for conducting religious ceremonies.
ଅର୍ଥ : యజ్ఞం చేయడం
ଉଦାହରଣ : మన గ్రామంలో ఒక హోమానికి మహాత్మా వచ్చారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
जो बहुत यज्ञ करता हो।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ