ଅର୍ଥ : ఇంటికి నలువైపుల నుంచి వచ్చేటువంటి గాలి
ଉଦାହରଣ :
ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో మెల్లగా నడవటం ఆరోగ్యానికి మంచిది.
ସମକକ୍ଷ : తేటైనగాలి, నిర్మలమైనగాలి, శుద్ధమైనగాలి, శుభ్రమైనగాలి, స్వచ్ఛమైనగాలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
घर की चार दीवारी से बाहर की हवा।
सुबह-सुबह खुली हवा में टहलना स्वास्थ्य के लिए अच्छा होता है।