ଅର୍ଥ : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.
ଉଦାହରଣ :
ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A person who is owned by someone.
slaveଅର୍ଥ : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
ଉଦାହରଣ :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerଅର୍ଥ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ଉଦାହରଣ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
ସମକକ୍ଷ : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।ଅର୍ଥ : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
ଉଦାହରଣ :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
ସମକକ୍ଷ : అనుచరుడు, అనుసరించువాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు
ଉଦାହରଣ :
ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది
ସମକକ୍ଷ : రోగికి సేవ చేసేవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :