ଅର୍ଥ : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
ଉଦାହରଣ :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
ସମକକ୍ଷ : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, గొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, స్వధితి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A pike fitted with an ax head.
halberd