ଅର୍ଥ : విద్య, కళ మొదలైన విజ్ఞానాన్ని ఒక జ్ఞాని ద్వారా ప్రతిపాదన చేసినటువంటి విషయం
ଉଦାହରଣ :
డార్విన్ పరిణామ సిద్ధాంతం అనుసరించి మానవులకు కూడా తోక ఉండేది అన్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఋషులు మొదలైన వారు చెప్పే ఉపదేశం
ଉଦାହରଣ :
శంకరాచార్య అధ్త్వెత సిద్ధాంతం అందరికి మాన్యమైంది కాదు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ଉଦାହରଣ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ସମକକ୍ଷ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.