ଅର୍ଥ : ఓర్పు కలిగిన వ్యక్తి.
ଉଦାହରଣ :
క్షమించువాడు భగవంతుని యొక్క రూపము
ସମକକ୍ଷ : క్షమావంతుడు, క్షమించువాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
क्षमा करनेवाला।
क्षमा दाता व्यक्ति भगवान का रूप होता है।ଅର୍ଥ : ఓర్పుతో ఉండేవాడు
ଉଦାହରଣ :
సహనశీలికి క్లిష్టమైన పరిస్థిల్లో కూడ విజయం లభిస్తుంది.
ସମକକ୍ଷ : ఓర్పరి, క్షమావంతుడైన, క్షమి, తాలిమికాడు, సహనుడు, సహిష్ణువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Enduring trying circumstances with even temper or characterized by such endurance.
A patient smile.