ଅର୍ଥ : ఒక పదార్థం పూర్తిగా పై భాగం వరకు రావడం
ଉଦାହରଣ :
ఈ డబ్బాలో ఏడు కిలోల గోధుమ పిండి సరిపోతుంది.
ସମକକ୍ଷ : నిండు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇక చాలా అని చెప్పడం
ଉଦାହରଣ :
పదిహేను కాఫీలు సరిపోతున్నాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దుస్తులు, నగలు మొదలైనవి శరీరానికి సరిగా సరిపోవుట
ଉଦାହରଣ :
ఇంత చిన్న చొక్కా నాకు సరిపోదు
ସମକକ୍ଷ : సరిపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :