ଅର୍ଥ : ఒకరు లేదా అందరికి అండగా నిలిచి చూసుకునేవారు
ଉଦାହରଣ :
ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల సంరక్షుడిని పిలవడం జరిగింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రక్షణ కల్పించువాడు.
ଉଦାହରଣ :
దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు
ସମକକ୍ଷ : కాపలాదారుడు, రక్షకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Someone who keeps safe from harm or danger.
preserver