ଅର୍ଥ : రెండు వస్తువులలో సంపర్కము గురించి తెలిపే తత్వము.
ଉଦାହରଣ :
ఒకేచోటు ఉంటే జంతువుల మద్య కుడా సంబంధాలు ఏర్పడతాయి.
ସମକକ୍ଷ : అనుబంధము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకచోటు కట్టిన, ప్రోగైన లేక కలిసిన క్రియ.
ଉଦାହରଣ :
వరద కారణంగా ఊరి యొక్క సంబంధము ఇతర ప్రదేశాలతో తెగిపోయింది.
ସମକକ୍ଷ : సంపర్కము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The state of being connected.
The connection between church and state is inescapable.ଅର୍ଥ : ఏదోఒక సంపర్కము.
ଉଦାହରଣ :
ఈ పనికి రామునికి ఎలాంటి సంబంధములేదు.
ସମକକ୍ଷ : బంధము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A state of connectedness between people (especially an emotional connection).
He didn't want his wife to know of the relationship.