ଅର୍ଥ : ప్రేమతో వచ్చు కన్నీరు
ଉଦାହରଣ :
చాలా రోజుల తరువాత తల్లి పిల్లవాడిని కలిసినందుకు అమ్మ కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
ସମକକ୍ଷ : ఆనందబాష్పాలు, వాత్సల్యపుకన్నీరు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
प्रेम के कारण आँख से निकलने वाला आँसू।
बहुत दिनों के बाद अपने बेटे से मिलकर माँ की आँखें प्रेमाश्रु से भर गयीं।