ଅର୍ଥ : అతడు సంగీతవాయిద్యాలను వాయించేవాడు
ଉଦାହରଣ :
అతను ఒక మంచి వాద్యకారుడు
ସମକକ୍ଷ : జంత్రకాడు, వాద్యకారుడు, వాయిద్యకాడు, వాయిద్యకారుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
ଉଦାହରଣ :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
ସମକକ୍ଷ : సంగీతపరుడు, సంగీతవిద్వాంసుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Artist who composes or conducts music as a profession.
musicianଅର୍ଥ : సంగీతమును నిర్దేశించువాడు.
ଉଦାହରଣ :
ఎ ఆర్ రహమాన్ ఒక మంచి సంగీతకారుడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जो संगीत की धुन बनाता या संगीत का निर्देशन करता हो।
ए आर रहमान एक कुशल संगीतकार हैं।Artist who composes or conducts music as a profession.
musician