ଅର୍ଥ : అందంతో కూడిన.
ଉଦାହରଣ :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
ସମକକ୍ଷ : పొంకించు, మెరాయించు, రమణించు, శోభించు, సొబగుమించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।ଅର୍ଥ : సంతోషం కల్గించేది.
ଉଦାହରଣ :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
ସମକକ୍ଷ : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చమక్చమక్మనడం
ଉଦାହରଣ :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
ସମକକ୍ଷ : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, సంశోభిల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।ଅର୍ଥ : అందరి మన్ననలు అందుకోవడం
ଉଦାହରଣ :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
ସମକକ୍ଷ : తేజరిల్లు, ప్రకాశించు, మెరియు, మెరుచు, వెలుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।ଅର୍ଥ : గాలిలో కదలాడుట.
ଉଦାହରଣ :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
ସମକକ୍ଷ : అలలుగాలేచు, కంపించు, రెపరెపలాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :