ଅର୍ଥ : దండన విధించే ఆదేశము
ଉଦାହରଣ :
దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.
ସମକକ୍ଷ : దండాజ్ఞ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి
ଉଦାହରଣ :
మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.
ସମକକ୍ଷ : దండనీతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తప్పు చేసిన వారికి విధించేది
ଉଦାହରଣ :
హత్యానేరంలో శ్యామ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
ସମକକ୍ଷ : దండన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :