ଅର୍ଥ : అక్షరాలకు రూపం కల్పించిన.
ଉଦାହରଣ :
ఉపధ్యాయుడు పాఠానికి సంబందించిన ముఖ్యమైన విషయాలను నల్లబల్ల మీద వ్రాయించినాడు.
ସମକକ୍ଷ : లిఖించిన, వ్రాయించబడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లిఖించిన.
ଉଦାହରଣ :
దుకాణదారుడు లాభనష్టాలకు సంబంధించి వ్రాయబడిన పుస్తకాలను అప్పుడప్పుడు చూస్తూవుంటాడు.
ସମକକ୍ଷ : వ్రాయబడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :