ଅର୍ଥ : కర్రదబ్బలతో తయారుచేసిన గాలి విసురుకొనే ఒక చిన్న ఉపకరణం
ଉଦାହରଣ :
వేడితో బాధపడుతున్న అమ్మ విసనకర్రతో విసురుకుంటుంది.
ସମକକ୍ଷ :
విసనకర్ర, వీజనం, సురటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बाँस आदि का बना छोटा पंखा।
गर्मी से परेशान माँ बेना डुला रही है।
बेना,
विजना
A device for creating a current of air by movement of a surface or surfaces.
fan