ଅର୍ଥ : ఒక వ్యక్తిని మరో ప్రదేశానికి పంపుటకు ఇచ్చు అనుమతి లేక ఆజ్ఞ.
ଉଦାହରଣ :
జనక మహారాజు మనస్సును రాయి చేసుకొని సీతకు వీడ్కోలు చెప్పాడు.
ସମକକ୍ଷ : వీడ్కొలుపు, వీడ్కోలు చెప్పు, వీడ్కోలు పలుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को कहीं से चलने की अनुमति या आज्ञा देना।
राजा जनक ने हर्ष विभोर होकर सीता को विदा किया।