ଅର୍ଥ : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.
ଉଦାହରଣ :
అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.
ସମକକ୍ଷ : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, వివరించు, విశదపరచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
विस्तारपूर्वक कुछ कहना।
वह कल की घटनाओं का वर्णन कर रहा था।Describe in vivid detail.
delineateଅର୍ଥ : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.
ଉଦାହରଣ :
అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.
ସମକକ୍ଷ : వివరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय का कुछ विस्तार से वर्णन करना।
गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।