ଅର୍ଥ : గొడవలతో సంబంధమైన.
ଉଦାହରଣ :
నేను ఎటువంటి వివాదస్పదమైన విషయాలలో ఉండాలనుకోను.
ସମକକ୍ଷ : వివాదాస్పదమైన, వ్యతిరేకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Marked by or capable of arousing controversy.
The issue of the death penalty is highly controversial.ଅର୍ଥ : విరోధముగల
ଉଦାହରଣ :
మంత్రిగారు తమ వ్యాఖ్యానములో కొన్నివైరముగల మాటలు కూడా మాట్లాడారు.
ସମକକ୍ଷ : వైరముగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విరుద్ధముగా ఉన్న పక్షం.
ଉଦାହରଣ :
ఈ సారి ఎన్నికలలో విపక్షముతో చేయి కలపాలనుకున్నారు.
ସମକକ୍ଷ : ప్రతి పక్షమైన, విపక్షమైన, వ్యతిరేక పక్షమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो विरुद्ध में हो।
इस बार के चुनाव में उसने विरोधी दल से हाथ मिला लिया।