ଅର୍ଥ : వేరు చేయడం
ଉଦାହରଣ :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।ଅର୍ଥ : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
ଉଦାହରଣ :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
ସମକକ୍ଷ : తుంచు, భంగం చేయు, భగ్నం కలిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మూల వస్తువు యొక్క చిన్నభాగాన్ని వేరు పరచుట.
ଉଦାହରଣ :
పవన్ మామిడిచెట్టు నుండి మామిడికాయలను కోస్తున్నాడు
ସମକକ୍ଷ : కోయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ଉଦାହରଣ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
ସମକକ୍ଷ : తుంచు, పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ముక్కలు చేయడం
ଉଦାହରଣ :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
ସମକକ୍ଷ : విరుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పీడించడం
ଉଦାହରଣ :
పెద్ద రోగం అతన్ని విరిచేసింది.
ସମକକ୍ଷ : తెంచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बल, प्रभाव, महत्व, विस्तार आदि घटाना या नष्ट करना।
लंबी बीमारी ने उसे तोड़ दिया।Weaken or destroy in spirit or body.
His resistance was broken.ଅର୍ଥ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ଉଦାହରଣ :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
ସମକକ୍ଷ : ఓటుచేయు, పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :