ଅର୍ଥ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
ଉଦାହରଣ :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
ସମକକ୍ଷ : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తమలోతాము కలిసి ఇది తెలుసుకునే క్రియ అదేమిటంటే ఏది మంచిది, ఏమి చేయాలి.
ଉଦାହରଣ :
ప్రధానమంత్రిగారు ఈ సమస్యను పరిష్కరించుటకు మంత్రులందరితో పరామర్శించారు.
ସମକକ୍ଷ : ఉపదేశము, చర్చించుట, పరామర్శ, విచారించుట, సమీక్షించుట, సలహా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आपस में मिलकर यह जानने की क्रिया कि क्या ठीक है अथवा क्या होना चाहिए।
प्रधानमंत्रीजी इस समस्या को हल करने के लिए सभी मंत्रियों से परामर्श लेना चाहते हैं।A proposal for an appropriate course of action.
advice