ଅର୍ଥ : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
ଉଦାହରଣ :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
ସମକକ୍ଷ : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, సార్థకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of using.
He warned against the use of narcotic drugs.ଅର୍ଥ : ఒక వస్తువుని ఉపయోగించేటువంటి ప్రక్రియ
ଉଦାହରଣ :
వారు తమ సంపాదన దాదాపు 50% ప్రతి సంవత్సరం వినియోగిస్తారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investmentଅର୍ଥ : ఏదేని వస్తువును ఉపయోగించడం
ଉଦାହରଣ :
ఈ కార్యాలయపు అధికారులందరు కార్యాలయపు వస్తువులను బాగా వినియోగిస్తారు.
ସମକକ୍ଷ : వినియోగించటం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :