ଅର୍ଥ : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ଉଦାହରଣ :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
ସମକକ୍ଷ : వదులు, విడిచిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ଉଦାହରଣ :
కూరలో ఉప్పు వేయుము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మాని వేయడం
ଉଦାହରଣ :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
ସମକକ୍ଷ : వదిలేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।ଅର୍ଥ : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
ଉଦାହରଣ :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
ସମକକ୍ଷ : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.ଅର୍ଥ : జ్వరం పోవడం
ଉଦାହରଣ :
ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :