ଅର୍ଥ : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
ଉଦାହରଣ :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
ସମକକ୍ଷ : వదిలేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.ଅର୍ଥ : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ଉଦାହରଣ :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని వస్తువులను త్యజించడటం
ଉଦାହରଣ :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
ସମକକ୍ଷ : మినహాయించి, వదిలేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।ଅର୍ଥ : పట్టించుకోకుండ వుండటం.
ଉଦାହରଣ :
అగరు ఈ పొరపాటును వదిలేయ్ మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరని ఏం గ్యారంటీ ఉంది .
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नजरअंदाज करना या ध्यान न देना।
अगर इस गलती को छोड़ दें तो क्या गारंटी है कि आप भविष्य में फिर से कभी गलती नहीं करेंगे।ଅର୍ଥ : బంధం యొక్క ముడిని విడదీయడం
ଉଦାହରଣ :
పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.
ସମକକ୍ଷ : వదిలివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.ଅର୍ଥ : కొనసాగించక పోవడం
ଉଦାହରଣ :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
ସମକକ୍ଷ : వదిలివేయు, వదిలేయు, విడిచివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।ଅର୍ଥ : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ଉଦାହରଣ :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
ସମକକ୍ଷ : తప్పించు, పారిపోజేయు, వదిలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :