ଅର୍ଥ : పరిశోధన
ଉଦାହରଣ :
ఆ శాస్త్రవేత్త అనేక విషయములపై విచారణ చేశాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
ଉଦାହରଣ :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
ସମକକ୍ଷ : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విమర్శనము, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
ଉଦାହରଣ :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
ସମକକ୍ଷ : పరీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।ଅର୍ଥ : అడిగే క్రియ లేక భావము
ଉଦାହରଣ :
ఎంత విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనము లేకపోయింది
ସମକକ୍ଷ : దర్యాప్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
ଉଦାହରଣ :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
ସମକକ୍ଷ : చర్చ, తర్కము, పరామర్శించుట, వాదము, సమీక్షించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :