ଅର୍ଥ : ఇతరులను ఆకట్టుకోవడం
ଉଦାହରଣ :
శ్యాముకి వశీకరణ మంత్రం తెలుసు.
ସମକକ୍ଷ : వశీకరణమైన, స్వాధీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మంత్ర తంత్రాల ద్వారా వశపరచుకోవడం
ଉଦାହରଣ :
తాంత్రికుడు తను వశమైన వ్యక్తి నుండి మనసుకు నచ్చిన పనులను చేయించుకుంటున్నాడు
ସମକକ୍ଷ : మంత్రము ద్వారా స్వాధీనమైన, స్వాధీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా ఒక విషయంలో కూరుకుపోవడం
ଉଦାହରଣ :
ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, దానితో అతను లీనమయ్యాడు.
ସମକକ୍ଷ : లీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Restrained or managed or kept within certain bounds.
Controlled emotions.